నేటి రాశి ఫలాలు | ఉచిత రోజువారీ జాతక ఫలాలు

విశ్వంలోని పన్నెండు రాశులు, పన్నెండు స్థానాలు మరియు గోచారాల ద్వారా వివరించినట్లుగా మీ జీవిత జ్యోతిష్య ఫలితాలను క్లిక్ ఆస్ట్రో రోజువారీ జాతక ఫలాలు అందిస్తాయి. ఈ రోజువారీ జ్యోతిష్య ఫలితాలు మీ జీవితంలోని ఒక అంశాన్ని ఎలా నియంత్రించాలి లేదా భవిష్యత్తులో ప్రమాదకరమైన పరిస్థితులను ఎలా నివారించాలనే దానిపై మీకు సకాలంలో సలహాను ఇస్తాయి. మీ రోజువారీ జీవితాలపై గ్రహాలు, నక్షత్రాల ప్రభావాల గురించి ముఖ్యమైన ఫలితాలను పొందడానికి క్లిక్‌‌ఆస్ట్రో ఉచిత రోజువారీ జాతక ఫలితాలను అనుసరించండి. రోజువారీ జాతకఫలాలను చదవడానికి మీ రాశి నక్షత్రంపై క్లిక్ చేస్తే సరిపోతుంది.

Tuesday, 18 June 2024

J
మేషము
(21 Mar - 20 Apr)
మీరు అందానికి, శాంతికి ఆకర్షితులవుతారు. ఈ రోజు మీరు ప్రశాంత వాతావరణంలో విశ్రాంతిగా..
K
వృషభము
(21 Apr - 21 May)
మీ ఇష్టాలు, కోరికలు, ఆశలను పంచుకొనే వ్యక్తికి మీరు ఆకర్షితులవుతారు. మీ సామర్థ్యం,..
L
మిథునము
(22 May - 21 Jun)
మీరు ఇతరుల సాహచర్యాన్ని ఇష్టపడే వ్యక్తి అయినప్పటికీ, ఈ రోజు మాత్రం మీ కలల ప్రపంచంలోనే..
M
కర్కాటకము
(22 Jun - 22 Jul)
మీరు ప్రేమించే వారు అవసరంలో ఉన్నప్పుడు వారికి విధేయులుగా ఉంటే అది మిమ్మల్ని..
N
సింహము
(23 Jul - 23 Aug)
ఇతరుల సహకారం, విశ్వాసాన్ని పొందే సత్తా మీలో ఉంది. ఇది చాలా రోజులుగా ఉన్న ఆలోచనలను..
O
కన్య
(24 Aug - 22 Sep)
గతంలో మీరు ఎన్నడూ ఇష్టపడని వ్యక్తికి మీరు దగ్గర కావచ్చు. ఈ మార్పు.. మీ జీవితంలో..
P
తుల
(23 Sep - 23 Oct)
పని ప్రాంతంలో మీ ఆలోచనలను అమలు చేయకుండా అడ్డుకొనే అనుకోని సమస్యలను మీరు ఎదుర్కొంటారు...
Q
వృశ్చికము
(24 Oct - 22 Nov)
ఈ రోజు మీరు చురుగ్గా, చాలా సజీవంగా ఉంటారు. మీరు చాలా ఊదరంగానూ, చక్కటి ఛలోక్తులు..
R
ధనుస్సు
(23 Nov - 21 Dec)
ఇతరులు అందించే ఆలోచనలను హృదయపూర్వకంగా అంగీకరించడానికి సిద్ధంగా ఉంటే అది మీకు..
S
మకరము
(22 Dec - 20 Jan)
నిధులు సాధించడానికి లేదా మీకు ఇతరులు రుణపడి ఉన్న డబ్బు వసూలుకి వెళ్లడానికి..
T
కుంభము
(21 Jan - 18 Feb)
కుటుంబంతో, పిల్లలతో తండ్రులు మరింత సమయం వెచ్చించాల్సిన అవసరం ఉంది. మీరు ఎలాంటి..
U
మీనము
(19 Feb - 20 Mar)
మీ హాస్య చతురత ఈ రోజు మీరు కలిసే మీ స్నేహితులు, ఇతరుల మధ్యలో మిమ్మల్ని ప్రముఖుడిని..

Video Reviews

left-arrow
Clickastro Hindi Review on Indepth Horoscope Report - Sushma
Clickastro Hindi Review on Full Horoscope Report - Shagufta
Clickastro Review on Detailed Horoscope Report - Shivani
Clickastro Full Horoscope Review in Hindi by Swati
Clickastro In Depth Horoscope Report Customer Review by Rajat
Clickastro Telugu Horoscope Report Review by Sindhu
Clickastro Horoscope Report Review by Aparna
right-arrow
Fill the form below to get In-depth Horoscope
Basic Details
Payment Options
1
2
Enter date of birth
Time of birth
By choosing to continue, you agree to our Terms & Conditions and Privacy Policy.

ఇంగ్లిష్‌లో రోజువారీ జాతక ఫలం- నక్షత్రాలు ఏమి ప్లాన్ చేశాయి?

ప్రతిరోజూ ఒక కొత్త ప్రారంభం, అన్వేషించడానికి తాజాగా ఎన్నో అవకాశాలను అందిస్తుంది. అయితే, జీవితం ఊహించనివిదంగా ఉంటుంది, అందువల్ల ఇవాల్టి జాతకం, మీ రోజు ఎలా పురోగమిస్తుందనేది తెలుసుకోవడం మీకు ఖచ్చితంగా ప్రయోజనం చేకూరుస్తుంది. మీకు ఏమి జరుగుతుంది, జరగబోతోందని అర్థం చేసుకోవడానికి అన్ని రాశుల కొరకు ఉచిత రోజువారీ జాతకాన్ని చెక్ చేయండి. మీరు ఎదుర్కొనగల ఏవైనా అడ్డంకులకు సన్నద్ధం అవుతున్నప్పుడు మీ అత్యుత్తమ క్షణాలను లెక్కించండి.

మీ ఉచిత వారఫలాలను పొందండి!

జాతకం లేదా హారోస్కోప్ అంటే ఏమిటి?

"హారోస్కోప్" అనేది రెండు పదాల సమ్మిళితం- "హార్" అంటే గంట, మరియు "స్కోప్" అంటే- వీక్షించడం అని అర్థం. అందువల్ల, హారోస్కోప్ అనే పదం- ఆ గంటను వీక్షించడం అనే అర్థాన్ని ఇస్తుంది. జాతకాలు సూర్యుడు, గ్రహాలు, చంద్రుడు మొదలైన ఖగోళ వస్తువుల అధ్యయనానికి సంబంధించినవి మరియు వాటి కదలికలు మీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తాయని తెలియజేస్తాయి.

మీరు పుట్టిన సమయం ఆధారంగా జ్యోతిష్యాలు రూపొందించబడ్డాయి, ఒక నిర్ధిష్ట ప్రదేశంలో నిర్ధిష్ట సమయం వద్ద విభిన్న గ్రహస్థానాలను నిర్వచిస్తాయి, ఇది ప్రతిఒక్కరికి విభిన్నంగా ఉంటాయి.

ప్రతి జాతకంలో హిందూ జ్యోతిషశాస్త్రం ప్రకారం 12 ఇళ్లు (భవాలు) ఉంటాయి. మీ జాతకచక్రాన్ని సరిగ్గా విశ్లేషించడం వల్ల మీ భవిష్యత్తు గురించి మాత్రమే కాకుండా, గత కర్మలు మరియు వర్తమానం గురించి కూడా తెలుసుకోవడానికి మీకు సహాయపడుతుంది. 12 ఇళ్లతో పాటు, జాతక ఛార్టుల్లో గ్రహాలు, రాశులు, అంశాలు, లక్షణాలు, ప్రవర్తన, ఒక నిర్దిష్ట వ్యక్తి ఇష్టాలు/అయిష్టాల గురించి సమాచారం కూడా ఉంటుంది.

జాతకాలను అధ్యయనం చేయడం ద్వారా ఒక వ్యక్తి జీవితంలో అనుకూలమైన మరియు అననుకూల సమయాలను గుర్తించవచ్చు. చార్ట్‌లు కెరీర్, ప్రేమ జీవితం, సంబంధాలు, వ్యక్తితో రాశుల పొంతనం మొదలైన వాటికి సంబంధించిన ప్రశ్నలకు కూడా సమాధానం ఇవ్వగలరు,. మీ జీవితంలో మీకు దక్కే అదృష్టాలు, మీ జీవితంలోని ఎదురుదెబ్బలు, వివాహం చేసుకోవడానికి సరైన సమయం, ఇబ్బందులు, మరియు మరెన్నో విషయాలను మీరు రోజువారీ జాతకం/జ్యోతిషశాస్త్ర ఛార్టు నేర్చుకోవచ్చు.

మీ సాంవత్సరిక జ్యోతిష్య రిపోర్ట్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి

లగ్నం మరియు రాశి- అవి మిమ్మల్ని ఏవిధంగా ప్రభావితం చేయగలవు?

వైదిక జ్యోతిషశాస్త్ర భావన ప్రకారం, లగ్నం (సూర్య రాశి) మరియు రాశి (చంద్ర రాశి) రెండూ మీ జాతకంలో ముఖ్యమైన కారకాలను, ఛార్టు వాటి గురించి స్పష్టమైన సమాచారాన్ని అందిస్తాయి. అయితే, ప్రతిఒక్కరికి వీటి మధ్య ఉండే తేడా తెలియదు మరియు తరచుగా గందరగోళానికి గురవుతారు. మీ జీవితంలో ప్రతిరాశి ఎలాంటి ప్రభావాన్ని చూపుతుందనే విషయాన్ని మనం అర్థం చేసుకుందాం.

లగ్నం (సూర్యరాశి)

జ్యోతిషశాస్త్రం ప్రకారం, లగ్నం (సూర్య రాశి) మీ రాశిచక్రం వ్యక్తిత్వాన్ని నియంత్రిస్తుంది, మీ లక్షణాలు, వ్యక్తిత్వం, ప్రవర్తన మొదలైన ముఖ్యమైన అంశాలను హైలైట్ చేస్తుంది, ఒక వ్యక్తిగా మీ నమ్మకాలు లేదా విశ్వాసాలను కూడా తెలియజేస్తుంది. మీ లగ్నరాశిని కనుగొనడం చాలా తేలిక, మీ పుట్టిన తేదీని మరియు మీరు పుట్టిన రాశి నెలలను గమనించడం ద్వారా దీనిని కనుగొనవచ్చు. రాశిచక్రంలో మేష రాశి నుండి మీన రాశి వరకు 12 రాశులు ఉన్నాయి, ప్రతి రాశిచక్రం ప్రతి వ్యక్తి వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేసే గ్రహం పరిపాలిస్తుంది.

రాశి (చంద్ర రాశి)

మీరు పుట్టిన సమయంలో చంద్రుడి స్థానం ఆధారంగా మీ రాశిని పొందవచ్చు. మీకు రాశిని తెలుసుకోవడానికి మీరు పుట్టిన ఖచ్చితమైన సమయం, తేదీ మరియు ప్రదేశం మీకు అవసరం. చంద్ర రాశులు 12 రాశుల చుట్టూ తిరుగుతాయి, ప్రతి ఒక్కదానిలో దాదాపు 2 రోజులు ఉంటాయి.

సూర్యరాశి మీ వ్యక్తిగతం గురించి తెలియజేస్తే, చంద్రరాశి దానికి విరుద్ధంగా, మీ మనోభావాలు మరియు భావోద్వేగాల గురించి మాట్లాడుతుంది. ఉదాహరణకు- మీరు మకర రాశివారు అయితే, మీరు మరింత క్రమశిక్షణ మరియు అధిక సంకల్పశక్తితో ఉంటారు. అయితే, ఒకవేళ మీరు మీనరాశి వారు అయితే, మీరు ఉద్వేగభరితంగా, కలలు కనేవారిగా ఉండే లక్షణాలను కనపరుస్తారు, ఆత్మపరిశీలన చేసుకునే ప్రవర్తనను ఉంటుంది. కొన్నిసార్లు, ఒక వ్యక్తి ఒక నిర్దిష్ట రాశి (లగ్నం లేదా రాశి) వైపు మొగ్గు చూపవచ్చు, అటువంటి సందర్భాల్లో, వారు మొగ్గు చూపే వైపును బట్టి, వారి ప్రవర్తన తదనుగుణంగా ప్రభావితం కావడం మొదలవుతుంది.

రాశి మరియు లగ్నం మధ్య తేడా

సూర్య రాశులు మరియు చంద్ర రాశులు రెండూ రాశిచక్రంలోని రాశులను అనుసరిస్తాయి. మీ పుట్టిన తేదీ, సమయం మరియు పుట్టిన ప్రదేశం అవసరం, అయితే, ఈ రెండింటిని వేరుచేసే ఒక అంశం ఏమిటంటే - చంద్ర రాశికి పుట్టిన సంవత్సరం, నెల, రోజు, సమయం మరియు ప్రదేశానికి సంబంధించిన మరింత ఖచ్చితమైన సమాచారం అవసరం. సూర్యుడు 12 నెలల్లో 12 రాశుల్లో సంచరిస్తాడు, అంటే ప్రతిరాశిలో ఒక నెలరోజులపాటు ఉంటాడు. చంద్రుడు, దానికి విరుద్ధంగా, ఒక నిర్ధిష్ట రాశిలో కేవలం రెండున్నర రోజులు మాత్రమే ఉంటాడు. అందువల్ల, మీ చంద్రరాశిని లెక్కించడానికి, మీకు మీరు పుట్టిన సమయం మరియు ప్రదేశం ఖచ్చితంగా తెలియాలి.

మీ ఉచిత రోజువారీ జాతకాన్ని చదవడం వల్ల మీకు ఎలాంటి ప్రయోజనం ఉంటుంది?

ప్రాచీన కాలం నుంచి, మానవులుు వారి జీవిత మార్గంలో ప్రేరణ లేదా మార్గదర్శనం కొరకు నక్షత్రాలను గమనిస్తున్నారు. జ్యోతిషశాస్త్రం ఒక పురాతన శాస్త్రం, ఇది భూమిపై ఉన్న ప్రతి ప్రాణిని, సృష్టిని మరియు సంఘటనను అనుసంధానించే విశ్వ జ్ఞానం యొక్క అత్యంత మర్మమైన వ్యవస్థ. అందువల్ల, చాలామంది మునులు మరియు జ్యోతిష్యులు జ్యోతిష్యాన్ని భవిష్యవాణిగా పేర్కొంటారు.

క్లిక్‌ఆస్ట్రో జ్యోతిష్యాన్ని ఒక కళ మరియు శాస్త్రంగానూ అర్థం చేసుకుంటుంది. జ్యోతిష్యులు ఒక వ్యక్తి జీవితానికి సంబంధించిన ప్రతి అంశాన్ని గణిత, జ్యామితీయ మరియు ఖగోళ విధానాలు ఉపయోగించి గణన చేస్తారు కనుక, జ్యోతిషశాస్త్రం యొక్క శాస్త్రీయ భాగం చాలా ప్రముఖంగా ఉంటుంది. జ్యోతిషశాస్త్ర అంచనాలు పరిశీలనలు మరియు శాస్త్రీయ పద్ధతులు మరియు భవిష్యవాణులపై పరస్పరం ఆధారపడి ఉంటాయి.

పురాతన కాలంలో, జ్యోతిష్కులు ఆకాశాన్ని గమనించారు, గ్రహాలు మరియు ఇతర ఖగోళ వస్తువులు విశ్వం చుట్టూ ఒక మార్గాన్ని ఎలా అనుసరిస్తాయో గమనించారు. వారు వాటిని నమోదు చేశారు, దాని ఆధారంగా, ఒక వ్యక్తి గురించి వారి భవిష్యత్తు రూపాల గురించి ఖచ్చితమైన అంచనాలు వేయడానికి వారు జ్యోతిష్యాన్ని ఒక శాస్త్రంగా తీసుకువచ్చారు.

క్రమేపీ, ఖగోళ వస్తువులు ఉండే నిర్దిష్ట స్థానం వాతావరణంలో మార్పులు మరియు ఒకరి జీవితంలోని ఘటనలకు ఎలా అనుగుణంగా ఉన్నాయో కూడా వారు గమనించడం ప్రారంభించారు. సంక్షిప్తంగా చెప్పాలంటే, జ్యోతిషశాస్త్రం విశ్వానికి సంబంధించిన విస్తారమైన జ్ఞానం మరియు అవగాహన కల్పించే పురాతన వ్యవస్థ, ఇది భవిష్యవాణి మరియు సహజ దృగ్విషయాన్ని ఉపయోగించి మన జీవితాలను నియంత్రించడానికి స్వీయ-జ్ఞానాన్ని మరియు అవగాహనను అందిస్తుంది.

ఈ రోజు రాశి ఫలాలు కోసం, మీరు మీ రాశికి సంబంధించిన క్లిక్‌ఆస్ట్రో రోజువారీ జ్యోతిష్య ఫలితాలను గమనించవచ్చు. పన్నెండు రాశులను అగ్ని, నీరు, గాలి మరియు భూమికి సంబంధించిన మూలకాల సమూహాలుగా వర్గీకరిస్తారు. ఉదాహరణకు, అగ్ని సమూహంలో మేష రాశి, సింహం మరియు ధనుస్సు రాశులు ఉంటాయి, అయితే నిర్దిష్ట రాశికి చెందిన ప్రతి వ్యక్తి తమ అగ్ని స్వభావాన్ని తమకే ప్రత్యేకమైన రీతిలో వ్యక్తీకరిస్తారు.

క్లిక్‌ఆస్ట్రో అంటే ఏమిటి?

క్లిక్‌ఆస్ట్రోలోని మీ రోజువారీ జ్యోతిష్య రిపోర్ట్, మీ రోజు ఎలా ఉండబోతోందనే విషయం గురించి మరింత తెలుసుకోవడానికి మీకు సాయపడగలదు. ఖగోళ వస్తువుల స్థానం. కదలికల ఆధారంగా మీ దినచర్యలో మీరు ఎదుర్కొనే అన్ని అడ్డంకులను ఇది హైలైట్ చేస్తుంది. ఇంకా, మీ రోజువారీ జాతకఫలాల ఇంగ్లిష్ రిపోర్టును ఉపయోగించి, మీ వ్యక్తిత్వం, కెరీర్, ప్రేమ జీవితం, ఇతరులతో సంబంధాల గురించి మీరు లోతైన అవలోకనాన్ని పొందవచ్చు, ఇతర రాశులతో మీ పొంతనం కూడా తనిఖీ చేయవచ్చు.

User reviews
Average rating: 4.8 ★
2273 reviews
arti
★★★★★
13-06-2024
Recently download my kundali from this website clickastro. But while giving details I added south chart, as I was not aware of the chart layouts. Manju ji called me about service feedback when I told her that I need to rectify this chart she did corrected it and provided me the chart I want. Big thank you to Manju ji and clickastro for the detail kundali.
nakul. chalotra
★★★★★
09-06-2024
Every prediction is based on extensive study of astrology.
partha mukherjee
★★★★
08-06-2024
No comments for the month of March.
madhu
★★★★★
02-06-2024
Spr agiede
vishakha kashiv
★★★★★
02-06-2024
Report received before mentioned time,supportive staff
dhananjay roy
★★★★★
30-05-2024
Good ????
jayalakshmi
★★★★
27-05-2024
good
rooplal
★★★★★
27-05-2024
Shubhkamnaayein
pavankalyan
★★★★★
16-05-2024
Super this is correct
hari
★★★★★
10-05-2024
Super
saurabh chaudhary tom
★★★★★
08-05-2024
Bilkul Sat pratishat sahi batata hai
lokanath goudar
★★★★★
07-05-2024
My birth time is 3.20 pm Plz check
samarjit jana
★★★★
02-05-2024
I prefer to get the report in English, my mother tongue is bengali, but can't read bengali. Please send the report once again in English
fathima bi
★★★★★
28-04-2024
Nice???? prediction I am happy????
yakini
★★★★
27-04-2024
Please send this report tamil language
ashok kumar bazaz
★★★★★
24-04-2024
Please send me your advice to my Smooth carear Sir can I talk with you on phone please intimate me Handfolded Namaskar to you and your team.
m.navakoti
★★★★★
23-04-2024
Super
vasukiselvam
★★★★★
21-04-2024
Very useful app
hariharan
★★★★★
19-04-2024
Super
srirama shankar singha
★★★★★
17-04-2024
I am really Happy.
govind patel
★★★★★
14-04-2024
I am interested for my son marriage pridiction.his date is 10 04 1993.11.00 am
subrata
★★★★★
13-04-2024
Pl. Give feedback for day to day or transit forecast as I already obtained full chart from you.
p
★★★★★
12-04-2024
Very nice
hariharan
★★★★★
08-04-2024
super
tarkeshwarnath
★★★★★
08-04-2024
Ok
debasish nayak
★★★★
07-04-2024
I have needed this software.i want to buy it software.anyone please tell me.odia language astrology software required.how it buy
rahul
★★★★★
06-04-2024
Acharya Anand is accurate and exceptional
kritika
★★★★★
03-04-2024
All good
tejal pandharinath bhopi
★★★★
02-04-2024
Very good
mukesh dabar
★★★★★
28-03-2024
PLEASE BLESS US ALWAYS THANKS FROM BOTTOM OF MY HEART PLEASE GUIDE THE NEEDY ...

What others are reading
left-arrow
Strong and Weak Venus: An Analysis
Strong and Weak Venus: An Analysis
Venus, the planet of love, beauty, harmony, and creativity, plays a significant role in astrology, influencing various aspects of life, including relationships, aesthetics, and personal values. Assessing the strength or weakness of Venu...
Antya Nadi and Madhya Nadi: A compelling narrative of contrasts and harmonious balance
Antya Nadi and Madhya Nadi: A compelling narrative of contrasts and harmonious balance
In the intricate and ancient realm of Vedic astrology, Nadi matching stands as a pivotal component in the process of Kundli matching, a practice deeply rooted in the culture of the Indian subcontinent. Its primary purpose is to ensure t...
Vat Savitri Vrat 2024 – Marital Bond that Lasts for Seven Births
Vat Savitri Vrat 2024 – Marital Bond that Lasts for Seven Births
Vat Purnima, also known as Vat Savitri Vrat, is a revered Hindu festival cherished by married women across North India, Maharashtra, Goa, and Gujarat. It is a beautiful expression of love and devotion towards their spouses, symbolized b...
Sita Navami – Blessings for Marital Harmony, Peace and Prosperity
Sita Navami – Blessings for Marital Harmony, Peace and Prosperity
The Hindu culture commemorates a wide array of festivals and celebrations, which often coincide with mythological events or seasonal changes. Some of these festivals are observed on a specific day of the lunisolar calendar or a definite...
Madhya Nadi can offer valuable insights into the dynamics of relationships
Madhya Nadi can offer valuable insights into the dynamics of relationships
In the vast realm of Vedic astrology, Nadi, a fundamental concept, assumes a paramount role in unraveling the intricate threads of an individual's life. It serves as a profound indicator, shedding light on a person's inherent energy, te...
Adi Nadi: The vital energy pathway from the sole to the crown
Adi Nadi: The vital energy pathway from the sole to the crown
Vedic astrology, an ancient and revered system of divination that originated in India, offers a comprehensive lens through which to examine the intricate aspects of human existence. This profound astrological tradition delves into the c...
What is Nadi in Kundali?
What is Nadi in Kundali?
Understanding Nadi in Kundali Matching Astrology delves into the enigmatic depths of human character and destiny, using celestial configurations to decipher life's intricacies. A quintessential facet of Indian matrimonial customs is Ku...
Marriage, Lagna, and Navamsa Charts: A Comprehensive Guide to Marriage Charts
Marriage, Lagna, and Navamsa Charts: A Comprehensive Guide to Marriage Charts
Marriage Charts in Astrology Marriage is a significant milestone in many people's lives, a sacred union that brings two individuals together to create a lifelong partnership. In astrology, the concept of marriage is of great importa...
Navigating Compatibility Challenges: Astrological Signs That Might Encounter Relationship Struggles
Navigating Compatibility Challenges: Astrological Signs That Might Encounter Relationship Struggles
Introduction: Astrology has long been used as a tool to understand personality traits, behavioral tendencies, and compatibility between individuals. While it's not a definitive science, many people believe that astrological signs can o...
The Astrology of Long-lasting Love: Traits of a Lasting Relationship
The Astrology of Long-lasting Love: Traits of a Lasting Relationship
Traits of a Lasting Relationship In the cosmic dance of relationships, astrology offers a lens through which we can explore the dynamics that contribute to enduring love. While no two individuals are identical, astrology suggests that ...
right-arrow
Today's offer
Gift box