Free Personal Jathakam in Telugu

 
మీ ఉచిత వ్యక్తిగత జాతకం పొందండి

వైదిక జ్యోతిష్యశాస్త్ర ఆధారంగా మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోండి

భావ ఫలితాలు

మీ వ్యక్తిత్వం, రూపురేఖలు, లక్షణాలు, స్వభావం గురించిన ఫలితాలు

పంచాంగ ఫలితాలు

మీ బలాలు, బలహీనతలు మొదలగునవి తెలుసుకోండి

అనుకూల గ్రహాలు, అదృష్ట కారకాలు

మీ జాతకంలో అనుకూల గ్రహాలు మరియు వాటి ప్రభావం గురించి తెలుసుకోండి

Get Your Free Personal Jathakam

పేరు
లింగము
పుట్టిన తేదీ
పుట్టిన సమయం
పుట్టిన ప్రదేశం

భాష
జాతకచక్ర శైలి
ఈ-మెయిల్
0 7 0 , 0 0 4 , 4 7 1
నేటి వరకు వేసిన జాతక నివేదికల సంఖ్య
మా జ్యోతిష్య సేవలను పొందుతున్న మా ఖాతాదారులు

ఆస్ట్రో-విజన్ గురించి

భారతదేశంలో జ్యోతిష్యశాస్త్ర సాఫ్ట్ వేర్ అభివృద్ధి చేసే సంస్థలలో అగ్రగామి అయిన ఆస్ట్రో-విజన్, 1984లో కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ నగరంలో స్థాపించబడినది. ౩౦ సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో, ఆస్ట్రో-విజన్ సంస్థ, నాటి నుండీ నేటి వరకు అత్యుత్తమమైన, నాణ్యమైన జ్యోతిష సాఫ్ట్ వేర్ మరియు సేవలను ప్రపంచవ్యాప్తంగా 170 కి పైగా దేశాలలోని వినియోగదారులకు అందిస్తున్నారు.


 
I

ప్రశంసలు

ఝనితన్.
ఇది నిజానికి గొప్ప విషయం, ఈ జాతక నివేదిక ద్వారా మన వ్యక్తిగత జీవితం మరియు వృత్తి యొక్క ఖచ్చితమైన అంచనాలు తెలుసుకోగలుగుతాము. ఈ నివేదిక, భవిష్యత్తు మరియు గతము గురించి స్పష్టమైన, వివరణాత్మక సమాచారాన్ని ఇవ్వడమే కాక వర్తమాన కాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియజేస్తుంది.
 
సభి
ఈ జ్యోతిష నివేదిక దాదాపు ప్రతి కోణంలోనూ వివరణాత్మక సమాచారాన్ని ఇస్తుంది. ఈ నివేదిక ద్వారా ఇవ్వబడే విశ్లేషణలు ఖచ్చితమైనవి మాత్రమే గాక, సులువుగా అర్ధమయ్యే విధంగా కూడా ఉన్నాయి.
 
సత్యపాల్ సింగ్
ఈ ఫలితాలు చాలా ఖచ్చితంగా, 85% వరకు, దగ్గరగా ఉన్నాయని నా విషయంలో కూడా రుజువైంది. ఇది మీ గొప్పతనము. అందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈ సమాచారాన్ని నా బంధువులకు మరియు స్నేహితులకు అందిస్తాను.
 
I

సంప్రదించండి

Customer Support
+91 484 3390032, 3390029
Email
support@clickastro.com

Your message has been sent.
5  Email
close
From :
To :
Sub :
Jathakam, Personal Jathakam in Telugu from Clickastro.com
callback