tab icon
User name
 
Password
 
Stay sign in
 
 
tab icon
Email ID
 
Track ID/ Pay ID
 
How do I find track ID/Pay ID?
f
Your Track id ids the 6-digit number found in the email you received from Future direct when you first purchase the report.

Your Payid is the 14-digit alpha numeric ID which can be found in the email you received from Astro-vision's payment gateway partner
 
 

Free Career Horoscope in Telugu

 
మీకు సరిపడే కెరీర్ గురించి తెలుసుకోండి

ఎటువంటి కెరీర్ మీకు ఉపయోగకరంగా ఉంటుందో తెలుసుకోండి

మీకు అనుకూలంగా ఉండే వృత్తి / వ్యాపారం

మీ జాతకం ఆధారంగా మీకు ఏ వృత్తి / వ్యాపారం అనుకూలమో తెలుసుకోండి

జీవితంలో ఎదుగుదల

మీ కెరీర్ లో మీరు ఏ విధంగా రాణిస్తారో, విజయాలను సాధిస్తారో తెలుసుకోండి

కెరీర్ లో అడ్డంకులు మరియు సమస్యలు

మీ కెరీర్ అభివృద్ధిలో రాబోయే సమస్యల గురించి ముందుగానే తెలుసుకోండి

Available languages: English, Hindi, Malayalam,Tamil, Marathi, Telugu, Bengali, Oriya & Kannada

Get Your Free Career Horoscope

పేరు
లింగము
పుట్టిన తేదీ
పుట్టిన సమయం
పుట్టిన ప్రదేశం

భాష
జాతకచక్ర శైలి
ఈ-మెయిల్
0 7 0 , 0 4 3 , 1 1 4
నేటి వరకు వేసిన జాతక నివేదికల సంఖ్య
మా జ్యోతిష్య సేవలను పొందుతున్న మా ఖాతాదారులు

ఆస్ట్రో-విజన్ గురించి

భారతదేశంలో జ్యోతిష్యశాస్త్ర సాఫ్ట్ వేర్ అభివృద్ధి చేసే సంస్థలలో అగ్రగామి అయిన ఆస్ట్రో-విజన్, 1984లో కేరళ రాష్ట్రంలోని కొచ్చిన్ నగరంలో స్థాపించబడినది. ౩౦ సంవత్సరాల ఈ సుదీర్ఘ ప్రయాణంలో, ఆస్ట్రో-విజన్ సంస్థ, నాటి నుండీ నేటి వరకు అత్యుత్తమమైన, నాణ్యమైన జ్యోతిష సాఫ్ట్ వేర్ మరియు సేవలను ప్రపంచవ్యాప్తంగా 170 కి పైగా దేశాలలోని వినియోగదారులకు అందిస్తున్నారు.


 
I

ప్రశంసలు

ఝనితన్.
ఇది నిజానికి గొప్ప విషయం, ఈ జాతక నివేదిక ద్వారా మన వ్యక్తిగత జీవితం మరియు వృత్తి యొక్క ఖచ్చితమైన అంచనాలు తెలుసుకోగలుగుతాము. ఈ నివేదిక, భవిష్యత్తు మరియు గతము గురించి స్పష్టమైన, వివరణాత్మక సమాచారాన్ని ఇవ్వడమే కాక వర్తమాన కాలంలో తీసుకోవలసిన జాగ్రత్తలు తెలియజేస్తుంది.
 
సభి
ఈ జ్యోతిష నివేదిక దాదాపు ప్రతి కోణంలోనూ వివరణాత్మక సమాచారాన్ని ఇస్తుంది. ఈ నివేదిక ద్వారా ఇవ్వబడే విశ్లేషణలు ఖచ్చితమైనవి మాత్రమే గాక, సులువుగా అర్ధమయ్యే విధంగా కూడా ఉన్నాయి.
 
సత్యపాల్ సింగ్
ఈ ఫలితాలు చాలా ఖచ్చితంగా, 85% వరకు, దగ్గరగా ఉన్నాయని నా విషయంలో కూడా రుజువైంది. ఇది మీ గొప్పతనము. అందుకు మిమ్మల్ని అభినందిస్తున్నాను. ఈ సమాచారాన్ని నా బంధువులకు మరియు స్నేహితులకు అందిస్తాను.
 
I

సంప్రదించండి

Customer Support
+91 484 3390032, 3390029
Email
support@clickastro.com

Your message has been sent.
5  Email
From :
To :
Sub :
Free Career Horoscope, Career Astrology in Telugu from Clickastro.com